Sunday, February 17, 2019

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :-


1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక
వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్పించాలని, ప్రత్యేకమైన భాషగల వర్గం వారికి, తమ భాషను అధ్యాయం చేయడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పుబడుతుంది.

2). ఆర్టికల్స్ 350-A లో భాషా అల్పసంఖ్యక వర్గంల వారిని, వారి మాతృభాషలో  ప్రాథమికస్థాయిలో విద్యాభోధన జరగాలని తాగినవాన్ని సౌకర్యలను కల్పించాలని చెబుతుంది.

3). ఆర్టికల్స్-46 ప్రకారం గిరిజనుల విద్య, ఆర్థిక అభివృద్ధి చేపడుతు, వారిని అన్ని విధ మూలైన సామాజిక అన్యాయ నుంచి, దోపిడీల నుండి రక్షించాలని చెప్పుతున్నది.

4). ఆర్టికల్స్-330(2) ప్రకారం గిరిజనులకు వారి జనాభా శాతం ప్రతిపాదిక పై శాసనసభ లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని
 సూచించడం అయినది.. 

సామూహిక విద్య (పాఠశాల విద్య)

సామూహిక విద్య (పాఠశాల విద్య)


1. విద్యార్థులలో ఒకరినొకరు పరిచయలు ఏర్పాడుతుంది.
2. వారియొక్క జ్ఞానన్ని పంచుకోగలరు.
3. ఐక్యత భావం, సామాజీవనం పొందుతారు.
4. జాతీయ భావం, దేశభక్తి పొందుతారు.
5. క్రమ శిక్షణ అలవాటు అవుతుంది.
6. విచా‌శిక్షణ జ్ఞానం పెంపొందితుంది.
7. సమాజం పట్ల అవగాహన పెంపొందితుంది. 

లీపి యొక్క ప్రయోగాలు

లీపి యొక్క ప్రయోగాలు :-

1. లీపి వలన భాషా అభివృద్ధికి దోహద పడుతోంది.
2. భాషాలో ప్రామణికత ఏర్పాడుతుంది.
3. మాతృభాష పట్ల నమ్మకం, గౌరవం, భక్తిని
ఏర్పడుతుంది.
4. తెగను ఐక్యమత్యం, సహజీవనమునాకు
దోహదపడుతుంది.
5. జాతి అభివృద్ధి మార్గంలో తీసుకు పోతుంది.
6.ఎన్ని  భాషలకైన్న వారిదిగా ఉంటుంది.
7. భవిష్యత్తులో మాతృభాష బోధన కై
ఉద్యోగ అవకాశాలు పెంపొందును.
8. N.GO's, సంస్థలు, సంఘాలు స్థాపించి నడిపించూ కొనవచ్చును. 

అక్షర బ్రహ్మ యందు నియమాలు

అక్షర బ్రహ్మ యందు నియమాలు :

1. జంతుబలి నిషేధించాబడును.
2. పూలు, ఫలాలుతో మాత్రమే పూజిస్తారు.
3. గురు, శని, సోమ వారాల్లో యందు మాంసాహారం నిషేధం.
4. మత్తుపానీయం, పొగ, గుట్కాలు వంటి
చేడు అలవాటు నుండి దూరంగా ఉండాలి.
5. మొగనాలు, సారా పెళ్లి  నిషేధించారు.
6. సవర లీపి దైవంగా ఆరాదించలి.
7. సవర లీపి అందరూ నేర్చు కోవాలి.
8. ప్రతి గురువారం పూజలు నిర్వహించారు.
9.  ఇంటిని, ఒంటిని, వస్త్రమును పరిశుభ్రంగా ఉంచు కోవాలి.
10. పూజ సమయంలో పరిశుభ్రమైన
తెల్లనివస్త్రాలు ధరించాలి.

=>పై నియమాలను పిల్లలు, పెద్దలు, అందరూ పాటించాలి. గురువులు తప్పనిసరిగా పాటించాలి.

Monday, October 15, 2018

అక్షర బ్రహ్మ పుస్తకం (విద్యావలంటిర్ల లు)


ఈ పుస్తకం సవరలీపి భోదన చేయుచున్న విద్యావలంటిర్లను ఉద్దేశించి తయారు చేయడం అయింది. సవరతెగ విద్యార్థులు వివిధ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో మద్యమలలో చదువుతున్నరు.
కానీ తమ మాతృభాష (సవర) లీపి ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి సమయం కానీ లేకపోవుతుంది. అందువలన శెలవు సమయంలో అనగా దసరా శెలవులలో
5 రోజులు, సంక్రాంతి సెలవులలో 5 రోజులు, వేసవి సెలవులలో 20 రోజులుగాను, చదువుకొంటున్న విద్యార్థులు తమ గ్రామాల్లో
నేర్చుకొనకు వీలుగా విద్యావలంటిర్లను
నియమించి, తల్లిదండ్రులు, పెద్దలు సహకారతో ఈ భోదన కార్యక్రమంలో కొనసాగించాడం జరుగుతున్నది.

అక్షర బ్రహ్మ నియమాలు

http://savaraleepi.blogspot.com/?m=1అక్షర బ్రహ్మ యందు నియమాలు.

1) జంతుబలి నిషేధించ బడును
2) పూలు, పండ్లుతో మాత్రమే పూజిస్తారు.
3) గురు, శని, సోమ వారాల్లో యందు మాంసాహారం నిషేధం.
4) మత్తుపానీయం, పొగ,గుట్కా వంటి చెడ్డ అలవాటు దూరంగా ఉండాలి.
5) సవర లీపిని దైవంగా ఆరాదీంచాలి.
6) సవర లీపిని అందురు నేర్చుకోవాలి.
7) పూజ సమయంలో పరిశుభ్రంగా తెల్లని వస్త్రాలు ధరించాలి.
8) పై నియమన్ని పిల్లలు, పెద్దలు, అందురు పాటించాలి గురువులు తప్పనిసారిగా పాటించాలి. 

Sunday, September 2, 2018

అక్షర బ్రహ్మ అంటే ?

http://savaraleepi.blogspot.com/?m=1
అక్షర బ్రహ్మ అనేది ఒక మతం కాదు. హిందూ ధర్మ ప్రచారంలో ఈది ఒక భాగమే.
ఆదివాసీ తమ భాషను,లీపిను వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తుత సమాజంలో ఈవాన్ని కానుమరుగు అయిపోయింది. దీన్ని కాపాడుటాకు మరియు ఆదివాసిలు తమ లీపిని అభివృద్ధి కొరకు అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘాలు ఏర్పడ్డాయి.

దీన్ని అభివృద్ధికి కొన్ని గ్రామాలు తోరపడుతున్నయి.
అది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గాటిగుమడ,నౌగడ, ముత్యాలు, అంటికొండ, కరెం కాగుమనుగూడ,సత్తివాడ, మొదలగు గ్రామలు అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

సవర లీపిని మనందరం అభివృద్ధి చెయ్యుటకు ఎంతో అవసరం ఉంది. దీనిని ఆదివాసీలకు అందురు తెలియజేయ్యలి మరియు అందురు నేర్చుకోవాలి. దీనిని స్కూల్లో పిల్లలును ఒక పాఠలుగా భోదించాలి. అప్పుడే సవర లీపిని
అభివృద్ధికికు ముందుకు పోతుంది. ఆదివాసీ ఒక్కటిగా చేరి ఈ అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘ ద్వారా సవర లీపిని తెలియజేయ్యలి.

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...