Sunday, September 2, 2018

అక్షర బ్రహ్మ అంటే ?

http://savaraleepi.blogspot.com/?m=1
అక్షర బ్రహ్మ అనేది ఒక మతం కాదు. హిందూ ధర్మ ప్రచారంలో ఈది ఒక భాగమే.
ఆదివాసీ తమ భాషను,లీపిను వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తుత సమాజంలో ఈవాన్ని కానుమరుగు అయిపోయింది. దీన్ని కాపాడుటాకు మరియు ఆదివాసిలు తమ లీపిని అభివృద్ధి కొరకు అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘాలు ఏర్పడ్డాయి.

దీన్ని అభివృద్ధికి కొన్ని గ్రామాలు తోరపడుతున్నయి.
అది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గాటిగుమడ,నౌగడ, ముత్యాలు, అంటికొండ, కరెం కాగుమనుగూడ,సత్తివాడ, మొదలగు గ్రామలు అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

సవర లీపిని మనందరం అభివృద్ధి చెయ్యుటకు ఎంతో అవసరం ఉంది. దీనిని ఆదివాసీలకు అందురు తెలియజేయ్యలి మరియు అందురు నేర్చుకోవాలి. దీనిని స్కూల్లో పిల్లలును ఒక పాఠలుగా భోదించాలి. అప్పుడే సవర లీపిని
అభివృద్ధికికు ముందుకు పోతుంది. ఆదివాసీ ఒక్కటిగా చేరి ఈ అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘ ద్వారా సవర లీపిని తెలియజేయ్యలి.

No comments:

Post a Comment

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...