Thursday, August 30, 2018

అక్షర బ్రహ్మ సవర లీపి

http://savaraleepi.blogspot.com/?m=1
ప్రపంచంలో ఏన్నో భాషలు ఉన్నాయి. అందులో కొన్ని భాషలు లీపి లేక అంతరించి పోయాయి. కొన్ని భాషాలు మాత్రమే లీఫి సంకేతాలను ఉపయోగించి, విద్యా చదువు ద్వారా సమాజంలో గుర్తింపుని, స్థానాన్ని గౌరవాన్ని పొందుతు, అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
           కోన ఉపరితో ఉన్న మన మాతృభాష
కూడా అంతరించక ముందే మన భాష రక్షణ
లీపి ఉండలనే శ్రీ S.P మంగై గోమంగో గారు
ఆలోచించారు. దాని ఫలితంగా ఎన్నో సంవత్సరాలుగా కృషి, తాపస్సు కారణంగా
తే 18-06-1936 దిన సవర లీపి సృష్టించారు.
మన మాతృభాషను కాపాడుకోవలసీన అవసరం,అధ్యయనం చేయవలసిన అవసరం మన అందరికి ఉంది. ఈ పుస్తకం లో విద్యార్థులు /విద్యార్థిని స్వయంగా నేర్చుకొనుటకు వీలుగా అవసరంము
ఉన్నచోట సవర, తెలుగు అర్ధలతో రూపొందించడం జరిగింది. మన గురువు
గారి ఆశయాలు, ఆదర్శలను నిలుపుతూ,
మన మాతృభాషను అందురు అభ్యసిద్ధం అధ్యయనం చేద్దాం.

No comments:

Post a Comment

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...