రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :-
1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక
వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్పించాలని, ప్రత్యేకమైన భాషగల వర్గం వారికి, తమ భాషను అధ్యాయం చేయడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పుబడుతుంది.
2). ఆర్టికల్స్ 350-A లో భాషా అల్పసంఖ్యక వర్గంల వారిని, వారి మాతృభాషలో ప్రాథమికస్థాయిలో విద్యాభోధన జరగాలని తాగినవాన్ని సౌకర్యలను కల్పించాలని చెబుతుంది.
3). ఆర్టికల్స్-46 ప్రకారం గిరిజనుల విద్య, ఆర్థిక అభివృద్ధి చేపడుతు, వారిని అన్ని విధ మూలైన సామాజిక అన్యాయ నుంచి, దోపిడీల నుండి రక్షించాలని చెప్పుతున్నది.
4). ఆర్టికల్స్-330(2) ప్రకారం గిరిజనులకు వారి జనాభా శాతం ప్రతిపాదిక పై శాసనసభ లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని
సూచించడం అయినది..
No comments:
Post a Comment