Monday, October 15, 2018

అక్షర బ్రహ్మ పుస్తకం (విద్యావలంటిర్ల లు)


ఈ పుస్తకం సవరలీపి భోదన చేయుచున్న విద్యావలంటిర్లను ఉద్దేశించి తయారు చేయడం అయింది. సవరతెగ విద్యార్థులు వివిధ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో మద్యమలలో చదువుతున్నరు.
కానీ తమ మాతృభాష (సవర) లీపి ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి సమయం కానీ లేకపోవుతుంది. అందువలన శెలవు సమయంలో అనగా దసరా శెలవులలో
5 రోజులు, సంక్రాంతి సెలవులలో 5 రోజులు, వేసవి సెలవులలో 20 రోజులుగాను, చదువుకొంటున్న విద్యార్థులు తమ గ్రామాల్లో
నేర్చుకొనకు వీలుగా విద్యావలంటిర్లను
నియమించి, తల్లిదండ్రులు, పెద్దలు సహకారతో ఈ భోదన కార్యక్రమంలో కొనసాగించాడం జరుగుతున్నది.

No comments:

Post a Comment

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...