ఈ పుస్తకం సవరలీపి భోదన చేయుచున్న విద్యావలంటిర్లను ఉద్దేశించి తయారు చేయడం అయింది. సవరతెగ విద్యార్థులు వివిధ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో మద్యమలలో చదువుతున్నరు.
కానీ తమ మాతృభాష (సవర) లీపి ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి సమయం కానీ లేకపోవుతుంది. అందువలన శెలవు సమయంలో అనగా దసరా శెలవులలో
5 రోజులు, సంక్రాంతి సెలవులలో 5 రోజులు, వేసవి సెలవులలో 20 రోజులుగాను, చదువుకొంటున్న విద్యార్థులు తమ గ్రామాల్లో
నేర్చుకొనకు వీలుగా విద్యావలంటిర్లను
నియమించి, తల్లిదండ్రులు, పెద్దలు సహకారతో ఈ భోదన కార్యక్రమంలో కొనసాగించాడం జరుగుతున్నది.