Sunday, September 2, 2018

అక్షర బ్రహ్మ అంటే ?

http://savaraleepi.blogspot.com/?m=1
అక్షర బ్రహ్మ అనేది ఒక మతం కాదు. హిందూ ధర్మ ప్రచారంలో ఈది ఒక భాగమే.
ఆదివాసీ తమ భాషను,లీపిను వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రస్తుత సమాజంలో ఈవాన్ని కానుమరుగు అయిపోయింది. దీన్ని కాపాడుటాకు మరియు ఆదివాసిలు తమ లీపిని అభివృద్ధి కొరకు అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘాలు ఏర్పడ్డాయి.

దీన్ని అభివృద్ధికి కొన్ని గ్రామాలు తోరపడుతున్నయి.
అది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గాటిగుమడ,నౌగడ, ముత్యాలు, అంటికొండ, కరెం కాగుమనుగూడ,సత్తివాడ, మొదలగు గ్రామలు అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

సవర లీపిని మనందరం అభివృద్ధి చెయ్యుటకు ఎంతో అవసరం ఉంది. దీనిని ఆదివాసీలకు అందురు తెలియజేయ్యలి మరియు అందురు నేర్చుకోవాలి. దీనిని స్కూల్లో పిల్లలును ఒక పాఠలుగా భోదించాలి. అప్పుడే సవర లీపిని
అభివృద్ధికికు ముందుకు పోతుంది. ఆదివాసీ ఒక్కటిగా చేరి ఈ అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవ సంఘ ద్వారా సవర లీపిని తెలియజేయ్యలి.

Saturday, September 1, 2018

సవర (ఆదివాసీ)

http://savaraleepi.blogspot.com/?m=1

సవర (ఆదివాసిలు) వీరు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో శ్రీకాకుళం జిల్లాలో మరియు అరకు, విజయనగరం ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు.
             
                         
ఆదివాసీలు
ఆచార సంప్రదాయ, మూఢనమ్మకం, వీరు వేషాధారణ, వేషాభాషాలు, ఆయా పండగలు  ప్రత్యేకంగా కలిగి ఉంటాయి.

 ఆదివాసీలు చెట్లును, కొండలు, పుట్టలు, మొదలగు వాటిని
వారు దేవుడుగా భావించ పూజలు నిర్వహించారు. వీరు అనేకమైన పంటలు పండిస్తారు. అవి వరి పంట, మామిడి, జమ, లెమన్, అరటి, బొప్పాయి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు, కారం, మొదలగు పంటలు వారు పండించి జీవనం సాగిస్తు ఉంటారు. ఆదివాసీలు అనేక రకాలుగా పండగ జరుపుకుంటారు. సంక్రాంతి, దసరా పండుగ, ధీవలి, రోజులు, హగం పండగలు జరుపుకున్నారు.

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...