Sunday, February 17, 2019

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :-


1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక
వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్పించాలని, ప్రత్యేకమైన భాషగల వర్గం వారికి, తమ భాషను అధ్యాయం చేయడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పుబడుతుంది.

2). ఆర్టికల్స్ 350-A లో భాషా అల్పసంఖ్యక వర్గంల వారిని, వారి మాతృభాషలో  ప్రాథమికస్థాయిలో విద్యాభోధన జరగాలని తాగినవాన్ని సౌకర్యలను కల్పించాలని చెబుతుంది.

3). ఆర్టికల్స్-46 ప్రకారం గిరిజనుల విద్య, ఆర్థిక అభివృద్ధి చేపడుతు, వారిని అన్ని విధ మూలైన సామాజిక అన్యాయ నుంచి, దోపిడీల నుండి రక్షించాలని చెప్పుతున్నది.

4). ఆర్టికల్స్-330(2) ప్రకారం గిరిజనులకు వారి జనాభా శాతం ప్రతిపాదిక పై శాసనసభ లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని
 సూచించడం అయినది.. 

సామూహిక విద్య (పాఠశాల విద్య)

సామూహిక విద్య (పాఠశాల విద్య)


1. విద్యార్థులలో ఒకరినొకరు పరిచయలు ఏర్పాడుతుంది.
2. వారియొక్క జ్ఞానన్ని పంచుకోగలరు.
3. ఐక్యత భావం, సామాజీవనం పొందుతారు.
4. జాతీయ భావం, దేశభక్తి పొందుతారు.
5. క్రమ శిక్షణ అలవాటు అవుతుంది.
6. విచా‌శిక్షణ జ్ఞానం పెంపొందితుంది.
7. సమాజం పట్ల అవగాహన పెంపొందితుంది. 

లీపి యొక్క ప్రయోగాలు

లీపి యొక్క ప్రయోగాలు :-

1. లీపి వలన భాషా అభివృద్ధికి దోహద పడుతోంది.
2. భాషాలో ప్రామణికత ఏర్పాడుతుంది.
3. మాతృభాష పట్ల నమ్మకం, గౌరవం, భక్తిని
ఏర్పడుతుంది.
4. తెగను ఐక్యమత్యం, సహజీవనమునాకు
దోహదపడుతుంది.
5. జాతి అభివృద్ధి మార్గంలో తీసుకు పోతుంది.
6.ఎన్ని  భాషలకైన్న వారిదిగా ఉంటుంది.
7. భవిష్యత్తులో మాతృభాష బోధన కై
ఉద్యోగ అవకాశాలు పెంపొందును.
8. N.GO's, సంస్థలు, సంఘాలు స్థాపించి నడిపించూ కొనవచ్చును. 

అక్షర బ్రహ్మ యందు నియమాలు

అక్షర బ్రహ్మ యందు నియమాలు :

1. జంతుబలి నిషేధించాబడును.
2. పూలు, ఫలాలుతో మాత్రమే పూజిస్తారు.
3. గురు, శని, సోమ వారాల్లో యందు మాంసాహారం నిషేధం.
4. మత్తుపానీయం, పొగ, గుట్కాలు వంటి
చేడు అలవాటు నుండి దూరంగా ఉండాలి.
5. మొగనాలు, సారా పెళ్లి  నిషేధించారు.
6. సవర లీపి దైవంగా ఆరాదించలి.
7. సవర లీపి అందరూ నేర్చు కోవాలి.
8. ప్రతి గురువారం పూజలు నిర్వహించారు.
9.  ఇంటిని, ఒంటిని, వస్త్రమును పరిశుభ్రంగా ఉంచు కోవాలి.
10. పూజ సమయంలో పరిశుభ్రమైన
తెల్లనివస్త్రాలు ధరించాలి.

=>పై నియమాలను పిల్లలు, పెద్దలు, అందరూ పాటించాలి. గురువులు తప్పనిసరిగా పాటించాలి.

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్

రాజ్యంగంలో కొన్ని ఆర్టికల్స్ :- 1).ఆర్టికల్స్-29, ప్రకారం భాష అల్పసంఖ్యక వర్గాలువారి విద్యా అవకాశాలకు, సాంస్కృతిక వికాశానికి రక్షణ కల్...